Ugadi Celebrations - March 2010

VeTA Ugadi Celebrations

Thank you for being a part of Ugadi celebrations 

Members of VeTA board would like to thank all those who attended and made the Ugadi 2010 celebrations a grand success.  We would like to re-affirm that your gracious presence and participation made the evening more delightful. As members of the Telugu community, you all know how very important the festival of Ugadi is.  Hopefully, the event also helped some of us learn the importance of our culture and pass it on to the next generations.

It was indeed a pleasure to watch us all get together on a special occasion like this.  VeTA board is sure, that with your continued support and co-operation, our community can experience more fun-filled events like this in the future as well.

Special thanks to all the participants and volunteers who devoted significant time and effort which made the event very entertaining.For those of you, who missed the event can check the above link for photos and videos from the event.

We all know that any association can be successful only by the active co-operation and contribution from the society. Please do send us your feedback, any questions, and what more would you like from VeTA.

Since inception, VeTA is growing each day, however, still in the early stages; any generous donations would really boost the strength and gives us the courage to organize more events reflecting our culture and traditions.

The board takes this opportunity to appreciate all those who already paid for the event, and request others to please send the money in the envelope handed over at the event. Please note, for convenience, the PayPal link on the website is still kept active, should any of you consider that mode of payment. (http://www.vegasta.org/ugadi2010)

Kindly mail any donations / checks in favor of "VETA" to address -

VETA,
9332 TOURNAMENT CANYON DR, LAS VEGAS, NV 89144

Please visit us at www.vegasta.org or email us at contact@vegasta.org, should you have any questions or concerns.

Again, “Thank you” one and all for making this Ugadi a special one.

VeTA Board.


వేట - ఉగాది పురస్కారాలకు విచ్చేసిన అందరికీ
  మా హృదయపూర్వక అభినందనలు.

తెలుగు వారి లోగిళ్ళలో "ఉగాది" కున్న ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే ! అటువంటి ఈ పండుగ, మీ అందరి ఆదరణతో,  మన  లాస్ వేగాస్ లో ఇంకెంతో కన్నుల పండుగ గా జరిగిందని తెలుపడానికి మాకెంతో ఆనందం గా ఉన్నది. మనకే కాక మన భావితరాలకు సైతం "ఉగాది యొక్క విశిష్టత - తెలుగు సాంప్రదాయం" గురించి తెలుసుకోవడానికి మనకు ఈ వేడుక ఒక మాధ్యమం అయ్యింది అంటే అతిశయోక్తి కాదేమో !  

మీ అందరి సహాయ-సహకారాలు ఉంటే ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చెయ్యడానికి  "వేట" ముందు ఉంటుంది అని మనస్ఫూర్తి గా తెలియచేసుకుంటున్నాము. "వేట" ఆధ్వర్యం లో ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహం గా, మరెంతో చురుకు గా పని చేసిన కార్యకర్తలందరికీ ప్రత్యేక కృతఙ్ఞతలు. 

వేట - ఉగాది వేడుకలు కి హాజరు కాలేక పోయిన వారి సౌకర్యార్ధం మరియు "వేట" గురించి మరింత సమాచారం www.vegasta.org లో పొందు పరచడం జరిగింది. దయచేసి మీ సలహాలు-సూచనలు మాకు తెలియచేయగలరని ఆశిస్తున్నాము. 

ఆది లో ఉన్న "వేట" మరింత ఉన్నత స్థాయి కి చేరి, మన తెలుగు సంస్కృతీ-సాంప్రదాయాలను భావితరాలకు చాటి చెప్పడానికి మీ నుంచి సరైన తోడ్పాటు ఎంతైనా అవసరం ... మీరు చేయగలిగిన - మీకు తోచిన, ఇతోధిక సాయం ఏదైనా "వేట" అభివృధి కి నాంది పలుకుతుంది, తద్వారా మన తెలుగు వారందరికీ ఎంతో ఉపయోగ పడుతుంది, ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మనకు తగినంత బలాన్ని చేకూరుస్తుంది. మనందరి భవిష్యత్తు ను దృష్టి లో ఉంచుకుని, "వేట" కు విరివి గా విరాళాలు ఇవ్వగలరని మా ప్రార్ధన.

సమయాభావం లేక ఇతరత్రా కారణాలు వల్ల "వేట - ఉగాది" వేడుకలకు tickets కొనుగోలు చేయలేని వారిని, మీకు ఇవ్వబడిన envelope ద్వారా మాకు checks పంపించాల్సింది గా మా నివేదన. మీరు పంపించవలసిన చిరునామా - 

VETA, 

9332 TOURNAMENT CANYON DR, LAS VEGAS, NV 89144 

(మీ శ్రమను తగ్గించి, అత్యంత సునాయాసం గా మీరు డబ్బు కట్టతలుచుకున్నట్టయితే, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి -http://www.vegasta.org/ugadi2010) 

"వేట" గురించి ఎటువంటి సందేహాలకైనా దయచేసి  www.vegasta.org ని చూడండి, లేదా contact@vegasta.org కు email చేయండి. 

ఈ "వికృతి నామ సంవత్సరం" మీ అందరికీ ఆయురారోగ్యైశ్వర్యాలను ప్రసాదించాలని ఆశిస్తూ,

ధన్యవాదములు,

"వేట" బోర్డు సభ్యులు..

Video Links

Note: Please select '480p' in youtube to get a better quality video.

 

Ugadi Celebrations

March 20th 5.00PM @ Sierra Vista High School